देही नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत ।
तस्मात्सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि ॥
२-३१ ॥
dehī nityamavadhyo'yaṃ dehe sarvasya bhārata |
tasmātsarvāṇi bhūtāni na tvaṃ śocitumarhasi ||
2-31 ||
నీ స్వధర్మమును చూచియైనను నీవు చలింపతగదు; క్షత్రియునకు ధర్మ్యమైన యుద్ధముకంటె శ్రేయస్కరమైనది మఱియొకటి లేదు.