Bhagavad Gītā (Kashmirian recension)2.30
आश्चर्यवत् पश्यति कश्चिदेन- माश्चर्यवद्वदति तथैनमन्यः ।
आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् ॥
२-३० ॥
āścaryavat paśyati kaścidena- māścaryavadvadati tathainamanyaḥ |
āścaryavaccainamanyaḥ śṛṇoti śrutvāpyenaṃ veda na caiva kaścit ||
2-30 ||
— ఎవడో దీనిని ఆశ్చర్యముగా చూచును ; — ఇంకొకడు దీనిని ఆశ్చర్యముగా చెప్పును ; — మఱియొకడు దీనిని ఆశ్చర్యముగా వినును ; — విన్నను దీనిని ఎవ్వడును ఎఱుగడు ఓ భారతా, అందఱి దేహమునందలి ఈ దేహి సదా చంపరానిది; కావున ఏ భూతముల కొఱకును నీవు శోకింపతగదు.