Bhagavad Gītā (Kashmirian recension)· 2.29 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.29

2.29
अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत ! अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना ॥ २-२९ ॥
avyaktādīni bhūtāni vyaktamadhyāni bhārata ! avyaktanidhanānyeva tatra kā paridevanā || 2-29 ||
— భూతములు ఆదియందు అవ్యక్తములు ; — మధ్యయందు వ్యక్తములు ; — ఓ భారతా ; — అంతమునందు మరల అవ్యక్తములే ; — ఇందు ఏమి విలాపము

ఎవడో దీనిని ఆశ్చర్యముగా చూచును, ఇంకొకడు దీనిని ఆశ్చర్యముగా చెప్పును, మఱియొకడు దీనిని ఆశ్చర్యముగా వినును; విన్నను దీనిని ఎవ్వడును ఎఱుగడు.