जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च ।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि ॥
२-२८ ॥
jātasya hi dhruvo mṛtyurdhruvaṃ janma mṛtasya ca |
tasmādaparihārye'rthe na tvaṃ śocitumarhasi ||
2-28 ||
ఓ భారతా, భూతములు ఆదియందు అవ్యక్తములు, మధ్యయందు వ్యక్తములు, అంతమునందు మరల అవ్యక్తములే; ఇందు ఏమి విలాపము?