Bhagavad Gītā (Kashmirian recension)· 2.27 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.27

2.27
अथवैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम् । तथापि त्वं महाबाहो नैनं शोचितुमर्हसि ॥ २-२७ ॥
athavainaṃ nityajātaṃ nityaṃ vā manyase mṛtam | tathāpi tvaṃ mahābāho nainaṃ śocitumarhasi || 2-27 ||
— లేదా దీనిని నిత్యము పుట్టుచున్నదని ; — నిత్యము చచ్చుచున్నదని తలచినను ; — అట్లయినను, ఓ మహాబాహూ ; — దీని కొఱకు శోకింపతగదు

పుట్టినవానికి మరణము నిశ్చయము, చచ్చినవానికి జన్మము నిశ్చయము; కావున తప్పించరాని విషయమునందు నీవు శోకింపతగదు.