Bhagavad Gītā (Kashmirian recension)· 2.26 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.26

2.26
अव्यक्तोऽयमचिन्त्योऽयमविकार्योऽयमुच्यते । तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि ॥ २-२६ ॥
avyakto'yamacintyo'yamavikāryo'yamucyate | tasmādevaṃ viditvainaṃ nānuśocitumarhasi || 2-26 ||
— ఇది అవ్యక్తము, అచింత్యము ; — ఇది అవికార్యమని చెప్పబడును ; — కావున దీనిని ఇట్లు ఎఱిగి ; — శోకింపతగదు

ఇంకను, దీనిని నిత్యము పుట్టుచున్నదిగా, నిత్యము చచ్చుచున్నదిగా నీవు తలచినను, ఓ మహాబాహూ, దీని కొఱకు శోకింపతగదు.