Bhagavad Gītā (Kashmirian recension)· 2.25 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.25

2.25
अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोष्य एव च । नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः ॥ २-२५ ॥
acchedyo'yamadāhyo'yamakledyo'śoṣya eva ca | nityaḥ sarvagataḥ sthāṇuracalo'yaṃ sanātanaḥ || 2-25 ||
— ఇది ఛేదింపరానిది, కాల్చరానిది ; — తడుపరానిది, ఎండింపరానిదియు ; — నిత్యము, సర్వగతము, స్థిరము ; — అచలము, ఇది సనాతనము

ఇది అవ్యక్తము, అచింత్యము, అవికార్యము అని చెప్పబడును; కావున దీనిని ఇట్లు ఎఱిగి నీవు శోకింపతగదు.