Bhagavad Gītā (Kashmirian recension)· 2.24 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.24

2.24
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः । न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥ २-२४ ॥
nainaṃ chindanti śastrāṇi nainaṃ dahati pāvakaḥ | na cainaṃ kledayantyāpo na śoṣayati mārutaḥ || 2-24 ||
— దీనిని శస్త్రములు ఛేదింపలేవు ; — అగ్ని కాల్చలేదు ; — నీళ్ళు తడుపలేవు ; — గాలి ఎండింపలేదు

ఇది ఛేదింపరానిది, కాల్చరానిది, తడుపరానిది, ఎండింపరానిది; నిత్యము, సర్వగతము, స్థాణువు, అచలము, సనాతనము.