Bhagavad Gītā (Kashmirian recension)2.23
वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि ।
तथा शरीराणि विहाय जीर्णा- न्यन्यानि संयाति नवानि देही ॥
२-२३ ॥
vāsāṃsi jīrṇāni yathā vihāya navāni gṛhṇāti naro'parāṇi |
tathā śarīrāṇi vihāya jīrṇā- nyanyāni saṃyāti navāni dehī ||
2-23 ||
— చిరిగిన వస్త్రములను విడిచి ఎట్లు ; — మనుష్యుడు ఇతర కొత్తవానిని ధరించునో ; — అట్లే చిరిగిన శరీరములను విడిచి ; — దేహి ఇతర కొత్తవానిని పొందును దీనిని శస్త్రములు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు, నీళ్ళు తడుపలేవు, గాలి ఎండింపలేదు.