Bhagavad Gītā (Kashmirian recension)2.22
वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम् ।
कथं स पुरुषः पार्थ हन्यते हन्ति वा कथम् ॥
२-२२ ॥
vedāvināśinaṃ nityaṃ ya enamajamavyayam |
kathaṃ sa puruṣaḥ pārtha hanyate hanti vā katham ||
2-22 ||
— దీనిని నాశరహితముగా, నిత్యముగా ఎఱిగినవాడు ; — ఈ అజమును, అవ్యయమును (ఎఱిగినవాడు) ; — ఓ పార్థా, అట్టి మనుష్యుడు ఎట్లు ; — చంపును, లేక చంపించును మనుష్యుడు చిరిగిన వస్త్రములను విడిచి కొత్తవానిని ఎట్లు ధరించునో, అట్లే దేహి చిరిగిన శరీరములను విడిచి కొత్తవానిని పొందును.