न जायते म्रियते वा कदाचि- न्नायं भूत्वा भविता वा न भूयः ।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥
२-२१ ॥
na jāyate mriyate vā kadāci- nnāyaṃ bhūtvā bhavitā vā na bhūyaḥ |
ajo nityaḥ śāśvato'yaṃ purāṇo na hanyate hanyamāne śarīre ||
2-21 ||
ఓ పార్థా, దీనిని నాశరహితముగా, నిత్యముగా, అజముగా, అవ్యయముగా ఎఱిగినవాడు ఎవరిని ఎట్లు చంపును, లేక ఎట్లు చంపించును?