य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् ।
उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते ॥
२-२० ॥
ya enaṃ vetti hantāraṃ yaścainaṃ manyate hatam |
ubhau tau na vijānīto nāyaṃ hanti na hanyate ||
2-20 ||
ఇది ఎప్పుడును పుట్టదు, చావదు; ఉన్నదై మరల కానిదిగా కాదు; ఇది అజము, నిత్యము, శాశ్వతము, పురాణము; దేహము చంపబడినను ఇది చంపబడదు.