Bhagavad Gītā (Kashmirian recension)2.19
अन्तवन्त इमे देहा नित्यस्योक्ताः शरीरिणः ।
विनाशिनोऽप्रमेयस्य तस्माद्युद्ध्यस्व भारत ! ॥
२-१९ ॥
antavanta ime dehā nityasyoktāḥ śarīriṇaḥ |
vināśino'prameyasya tasmādyuddhyasva bhārata ! ||
2-19 ||
— ఈ దేహములు అంతముగలవి ; — నిత్యమైన దేహికి చెందినవని చెప్పబడెను ; — అప్రమేయుడైన అవ్యయుని (దేహి) ; — కావున యుద్ధము చేయుము ; — ఓ భారతా దీనిని చంపువాడని ఎవడు తలచునో, దీనిని చంపబడినదని ఎవడు తలచునో — ఆ ఇరువురును తెలిసికొనరు; ఇది చంపదు, చంపబడదు.