Bhagavad Gītā (Kashmirian recension)· 2.18 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.18

2.18
अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् । विनाशमव्ययस्यास्य न कश्चित्कर्तुमर्हति ॥ २-१८ ॥
avināśi tu tadviddhi yena sarvamidaṃ tatam | vināśamavyayasyāsya na kaścitkartumarhati || 2-18 ||
— దానిని నాశరహితముగా తెలిసికొనుము ; — దేనిచేత ఈ సర్వము వ్యాపింపబడెనో ; — ఈ అవ్యయము యొక్క నాశమును ; — ఎవ్వడును చేయసమర్థుడు కాడు

నిత్యమైన, నాశరహితమైన, అప్రమేయమైన దేహి యొక్క ఈ దేహములు అంతముగలవి అని చెప్పబడెను; కావున, ఓ భారతా, యుద్ధము చేయుము.