नासतो विद्यते भावो नाभावो विद्यते सतः ।
उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः ॥
२-१७ ॥
nāsato vidyate bhāvo nābhāvo vidyate sataḥ |
ubhayorapi dṛṣṭo'ntastvanayostattvadarśibhiḥ ||
2-17 ||
దేనిచేత ఈ సర్వము వ్యాపింపబడియున్నదో అది నాశరహితమని తెలిసికొనుము; ఈ అవ్యయమైనదానిని నశింపజేయుటకు ఎవ్వరును సమర్థులు కారు.