Bhagavad Gītā (Kashmirian recension)· 2.16 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.16

2.16
यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ ! । समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते ॥ २-१६ ॥
yaṃ hi na vyathayantyete puruṣaṃ puruṣarṣabha ! | samaduḥkhasukhaṃ dhīraṃ so'mṛtatvāya kalpate || 2-16 ||
— వీనిచే బాధింపబడని మనుష్యుడు ; — ఓ పురుషశ్రేష్ఠా ; — సుఖదుఃఖములయందు సముడు, ధీరుడు ; — అతడు అమృతత్వమునకు అర్హుడు

అసత్తుకు ఉనికి లేదు, సత్తుకు లేమి లేదు; ఈ రెంటి యథార్థమును తత్త్వదర్శులు చూచిరి.