Bhagavad Gītā (Kashmirian recension)2.15
मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः ।
आगमापायिनोऽनित्यास्तांस्तितिक्षस्व भारत ! ॥
२-१५ ॥
mātrāsparśāstu kaunteya śītoṣṇasukhaduḥkhadāḥ |
āgamāpāyino'nityāstāṃstitikṣasva bhārata ! ||
2-15 ||
— ఇంద్రియములు విషయములతో కలియుట (మాత్రాస్పర్శలు) ; — ఓ కౌంతేయా ; — శీతోష్ణ-సుఖదుఃఖములను ఇచ్చునవి ; — వచ్చిపోవునవి, అనిత్యములు ; — వానిని సహింపుము ; — ఓ భారతా ఓ పురుషశ్రేష్ఠా, వీనిచే బాధింపబడని, సుఖదుఃఖములయందు సముడైన ధీరుడు అమృతత్వమునకు అర్హుడగును.