देहिनोऽस्मिन्यथा देहे कौमारं यौवनं जरा ।
तथा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति ॥
२-१४ ॥
dehino'sminyathā dehe kaumāraṃ yauvanaṃ jarā |
tathā dehāntaraprāptirdhīrastatra na muhyati ||
2-14 ||
ఓ కౌంతేయా, ఇంద్రియములు విషయములతో కలియుటవలన శీతోష్ణములు, సుఖదుఃఖములు కలుగును; అవి వచ్చిపోవునవి, అనిత్యములు; ఓ భారతా, వానిని సహింపుము.