नह्येवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः ।
न चैव न भविष्यामः सर्वे वयमितः परम् ॥
२-१३ ॥
nahyevāhaṃ jātu nāsaṃ na tvaṃ neme janādhipāḥ |
na caiva na bhaviṣyāmaḥ sarve vayamitaḥ param ||
2-13 ||
దేహధారికి ఈ దేహమునందు బాల్యము, యౌవనము, వార్ధక్యము ఎట్లు కలుగునో, అట్లే మఱియొక దేహప్రాప్తియు కలుగును; ధీరుడు దీనియందు మోహమునొందడు.