Bhagavad Gītā (Kashmirian recension)· 2.12 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.12

2.12
अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञवन्नाभिभाषसे । गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः ॥ २-१२ ॥
aśocyānanvaśocastvaṃ prajñavannābhibhāṣase | gatāsūnagatāsūṃśca nānuśocanti paṇḍitāḥ || 2-12 ||
— శోకింపదగనివారి కొఱకు నీవు శోకించుచున్నావు ; — అయినను పండితునివలె మాటలాడుచున్నావు ; — చనిపోయినవారి కొఱకును, బ్రతికినవారి కొఱకును ; — పండితులు శోకింపరు

నేను ఏ కాలమునందును లేకుండలేదు, నీవును, ఈ రాజులును లేకుండలేరు; ఇకముందును మనమందరమును ఉండకుండుట లేదు.