त्वं मानुष्येणोपहतान्तरात्मा विषादमोहाभिभवाद्विसंज्ञः ।
कृपागृहीतः समवेक्ष्य बन्धू- भिप्रपन्नान्मुखमन्तकस्य ॥
२-११ ॥
tvaṃ mānuṣyeṇopahatāntarātmā viṣādamohābhibhavādvisaṃjñaḥ |
kṛpāgṛhītaḥ samavekṣya bandhū- bhiprapannānmukhamantakasya ||
2-11 ||
శోకింపదగనివారి కొఱకు నీవు శోకించుచు, పండితునివలె మాటలాడుచున్నావు; కాని పండితులు చనిపోయినవారి కొఱకుగాని, బ్రతికియున్నవారి కొఱకుగాని శోకింపరు.