Bhagavad Gītā (Kashmirian recension)· 2.10 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.10

2.10
तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत । सेनयोरुभयोर्मध्ये सीदमानमिदं वचः ॥ २-१० ॥
tamuvāca hṛṣīkeśaḥ prahasanniva bhārata | senayorubhayormadhye sīdamānamidaṃ vacaḥ || 2-10 ||
— అతనితో హృషీకేశుడు పలికెను ; — చిఱునవ్వు నవ్వుచున్నట్లు ; — ఓ భారతా ; — రెండు సేనల మధ్యను ; — దుఃఖించుచున్న అతనితో ; — ఈ మాట

ఓ భారతా, రెండు సేనల మధ్యను దుఃఖించుచున్న అతనితో హృషీకేశుడు చిఱునవ్వు నవ్వుచున్నట్లుగా ఈ మాట పలికెను.