अवाच्यवादांश्च बहून्वदिष्यन्ति तवाहिताः ।
निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किम् ॥
२-३७ ॥
avācyavādāṃśca bahūnvadiṣyanti tavāhitāḥ |
nindantastava sāmarthyaṃ tato duḥkhataraṃ nu kim ||
2-37 ||
చంపబడినచో స్వర్గమును పొందుదువు, జయించినచో భూమిని అనుభవింతువు; కావున ఓ కౌంతేయా, యుద్ధమునకు నిశ్చయించుకొని లెమ్ము.