Bhagavad Gītā (Kashmirian recension)· 2.38 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.38

2.38
हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् । तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः ॥ २-३८ ॥
hato vā prāpsyasi svargaṃ jitvā vā bhokṣyase mahīm | tasmāduttiṣṭha kaunteya yuddhāya kṛtaniścayaḥ || 2-38 ||
— చంపబడినచో స్వర్గమును పొందుదువు ; — లేదా జయించినచో భూమిని అనుభవింతువు ; — కావున లెమ్ము, ఓ కౌంతేయా ; — యుద్ధమునకు నిశ్చయించుకొని

సుఖదుఃఖములను, లాభనష్టములను, జయాపజయములను సమముగా చూచి, యుద్ధమునకు సిద్ధపడుము; అట్లయిన పాపమును పొందవు.