Bhagavad Gītā (Kashmirian recension)· 2.39 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.39

2.39
सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ । ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि ॥ २-३९ ॥
sukhaduḥkhe same kṛtvā lābhālābhau jayājayau | tato yuddhāya yujyasva naivaṃ pāpamavāpsyasi || 2-39 ||
— సుఖదుఃఖములను సమముగా చూచి ; — లాభనష్టములను, జయాపజయములను ; — అప్పుడు యుద్ధమునకు సిద్ధపడుము ; — అట్లయిన పాపమును పొందవు

ఓ పార్థా, ఇది నీకు సాంఖ్యమునందు చెప్పబడిన బుద్ధి; ఇప్పుడు దీనిని యోగమునందు వినుము; ఏ బుద్ధితో కూడినవాడవై కర్మబంధమును విడిచిపెట్టుదువో.