Bhagavad Gītā (Kashmirian recension)· 2.40 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.40

2.40
एषा तेऽभिहिता सांख्ये बुद्धिर्योगे त्विमां शृणु । बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि ॥ २-४० ॥
eṣā te'bhihitā sāṃkhye buddhiryoge tvimāṃ śṛṇu | buddhyā yukto yayā pārtha karmabandhaṃ prahāsyasi || 2-40 ||
— ఇది నీకు సాంఖ్యమునందు చెప్పబడిన బుద్ధి ; — ఇప్పుడు దీనిని యోగమునందు వినుము ; — ఏ బుద్ధితో కూడినవాడవై, ఓ పార్థా ; — కర్మబంధమును విడిచిపెట్టుదువు

ఈ మార్గమునందు ఆరంభము వ్యర్థమగుట లేదు, ప్రత్యవాయమును లేదు; ఈ ధర్మము కొంచెమైనను మహాభయమునుండి కాపాడును.