Bhagavad Gītā (Kashmirian recension)· 2.41 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.41

2.41
नेहातिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते । स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ॥ २-४१ ॥
nehātikramanāśo'sti pratyavāyo na vidyate | svalpamapyasya dharmasya trāyate mahato bhayāt || 2-41 ||
— ఈ మార్గమునందు ఆరంభము వ్యర్థమగుట లేదు ; — ప్రత్యవాయము లేదు ; — ఈ ధర్మము కొంచెమైనను ; — మహాభయమునుండి కాపాడును

ఓ కురునందనా, నిశ్చయాత్మకమైన బుద్ధి ఒక్కటే; నిశ్చయము లేనివారి బుద్ధులు బహుశాఖలు గలవి, అనంతమైనవి.