Bhagavad Gītā (Kashmirian recension)2.1
तं तथा कृपयाविष्टमश्रुपूर्णाकुलेक्षणम् ।
विषीदन्तमिदं वाक्यमुवाच मधुसूदनः ॥
२-१ ॥
taṃ tathā kṛpayāviṣṭamaśrupūrṇākulekṣaṇam |
viṣīdantamidaṃ vākyamuvāca madhusūdanaḥ ||
2-1 ||
— అతనితో, ఇట్లు ; — కరుణతో ఆవేశించిన ; — కన్నీళ్ళతో నిండి కలతచెందిన కన్నులు గల ; — దుఃఖించుచున్న ; — ఈ మాట పలికెను ; — మధుసూదనుడు (కృష్ణుడు) ఇట్లు కరుణతో ఆవేశించి, కన్నీళ్ళతో నిండి కలతచెందిన కన్నులు గలవాడై, దుఃఖించుచున్న ఆ అర్జునునితో మధుసూదనుడు ఈ మాట పలికెను.