Bhagavad Gītā (Kashmirian recension)· 1.47 / 47

Bhagavad Gītā (Kashmirian recension)1.47

1.47
एवमुक्त्वार्जुनः सङ्ख्ये रथोपस्थ उपाविशत् । विसृज्य सशरं चापं शोकसंविग्नमानसः ॥ १-४७ ॥
evamuktvārjunaḥ saṅkhye rathopastha upāviśat | visṛjya saśaraṃ cāpaṃ śokasaṃvignamānasaḥ || 1-47 ||
— ఇట్లు పలికి ; — అర్జునుడు ; — యుద్ధభూమియందు ; — రథపీఠమునందు కూర్చుండెను ; — బాణముతోకూడిన ధనుస్సును విడిచి ; — శోకముచే ఆవేశించిన మనస్సు గలవాడై

యుద్ధభూమియందు ఇట్లు పలికి, శోకముచే ఆవేశించిన మనస్సుగల అర్జునుడు, బాణముతోగూడిన ధనుస్సును విడిచి రథమునందు కూర్చుండెను.