मूढग्राहेणात्मनो यत्पीडया क्रियते तपः ।
परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतम् ॥
१७-१९ ॥
mūḍhagrāheṇātmano yatpīḍayā kriyate tapaḥ |
parasyotsādanārthaṃ vā tattāmasamudāhṛtam ||
17-19 ||
మూఢమైన పట్టుదలతో తనను పీడించుకొనుచు, లేదా ఇతరుని నాశనము కొఱకు ఏ తపస్సు చేయబడునో — అది తామసమని చెప్పబడెను.