काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विताः ।
असद्ग्रहाश्ताः (-श्तिः) क्रूराः प्रचरन्त्यशुचिव्रताः ॥
१६-१० ॥
kāmamāśritya duṣpūraṃ dambhamānamadānvitāḥ |
asadgrahāśtāḥ (-śtiḥ) krūrāḥ pracarantyaśucivratāḥ ||
16-10 ||
తృప్తిపఱచరాని కామమును ఆశ్రయించి, దంభ-మాన-మదములతో కూడి, అసత్‌గ్రహముల చేత క్రూరులై, అశుచివ్రతులై ప్రవర్తింతురు.