Bhagavad Gītā (Kashmirian recension)16.9
एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः ।
प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतोऽशुभाः ॥
१६-९ ॥
etāṃ dṛṣṭimavaṣṭabhya naṣṭātmāno'lpabuddhayaḥ |
prabhavantyugrakarmāṇaḥ kṣayāya jagato'śubhāḥ ||
16-9 ||
— ఈ దృష్టిని పట్టుకొని ; — నశించిన ఆత్మలు, అల్పబుద్ధులు ; — ఉగ్రకర్ములై ప్రవర్తింతురు ; — జగత్ నాశమునకు, ద్రోహులు ఈ దృష్టిని ఆశ్రయించి, నష్టాత్ములై, అల్పబుద్ధులై, ఉగ్రకర్ములై, అశుభులై, జగత్తు నాశమునకు పుట్టుదురు.