Bhagavad Gītā (Kashmirian recension)16.8
असत्यमप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम् ।
अपरस्परसम्भूतमकिंचत्कमहेतुकम् ॥
१६-८ ॥
asatyamapratiṣṭhaṃ te jagadāhuranīśvaram |
aparasparasambhūtamakiṃcatkamahetukam ||
16-8 ||
— సత్యము లేనిదని, ఆధారము లేనిదని వారు ; — జగత్తు ఈశ్వరుడు లేనిదని చెప్పుదురు ; — పరస్పర కారణము లేక పుట్టినదని ; — ప్రయోజనము లేనిదని, కారణము లేనిదని జగత్తు అసత్యమని, నెలవు లేనిదని, ఈశ్వరుడు లేనిదని, పరస్పర సంయోగము లేక పుట్టినదని, కామమే హేతువు తప్ప మఱి హేతువు లేనిదని వారు చెప్పుదురు.