Bhagavad Gītā (Kashmirian recension)· 16.7 / 24

Bhagavad Gītā (Kashmirian recension)16.7

16.7
प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुराः । न शौचं नापि चाचारो न सत्यं तेषु विद्यते ॥ १६-७ ॥
pravṛttiṃ ca nivṛttiṃ ca janā na vidurāsurāḥ | na śaucaṃ nāpi cācāro na satyaṃ teṣu vidyate || 16-7 ||
— ప్రవృత్తి, నివృత్తిని ; — ఆసుర జనులు ఎఱుగరు ; — శుచిత్వముగాని, సదాచారముగాని ; — సత్యముగాని వారియందు ఉండదు

ఆసుర జనులు ప్రవృత్తినిగాని, నివృత్తినిగాని ఎఱుగరు; వారియందు శౌచముగాని, ఆచారముగాని, సత్యముగాని లేదు.