Bhagavad Gītā (Kashmirian recension)· 16.11 / 24

Bhagavad Gītā (Kashmirian recension)16.11

16.11
चिन्तामपरिमेयां च प्रलयान्तामुपाश्रिताः । कामोपभोगपरमा एतावदिति निश्चिताः ॥ १६-११ ॥
cintāmaparimeyāṃ ca pralayāntāmupāśritāḥ | kāmopabhogaparamā etāvaditi niścitāḥ || 16-11 ||
— అపరిమితమైన చింతను ; — మరణముతోనే అంతమగు చింతను ఆశ్రయించి ; — కామ భోగమునే పరమునిగా ఎంచుచు ; — ఇంతియే అని నిశ్చయించుకొనినవారై

ప్రళయాంతమైన అపరిమితమైన చింతను ఆశ్రయించి, కామోపభోగమునే పరమముగా గలవారై, "ఇంతియే (సర్వము)" అని నిశ్చయించుకొనినవారై,