Bhagavad Gītā (Kashmirian recension)· 16.12 / 24

Bhagavad Gītā (Kashmirian recension)16.12

16.12
आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः । ईहन्ते कामभोगार्थमन्यायेनार्थसञ्चयान् ॥ १६-१२ ॥
āśāpāśaśatairbaddhāḥ kāmakrodhaparāyaṇāḥ | īhante kāmabhogārthamanyāyenārthasañcayān || 16-12 ||
— ఆశ అను వందల పాశములచేత బంధింపబడి ; — కామ క్రోధములయందు నిష్ఠ కలవారై ; — కామ భోగముల కొరకు ప్రయత్నింతురు ; — అన్యాయముగా ధనరాశుల కొరకు

ఆశాపాశశతములచే బంధింపబడి, కామక్రోధపరాయణులై, కామభోగము కొఱకు అన్యాయముగా ధనసంచయములను కోరుదురు.