Bhagavad Gītā (Kashmirian recension)· 16.13 / 24

Bhagavad Gītā (Kashmirian recension)16.13

16.13
इदमद्य मया लब्धमिमं प्राप्स्ये मनोरथम् । इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् ॥ १६-१३ ॥
idamadya mayā labdhamimaṃ prāpsye manoratham | idamastīdamapi me bhaviṣyati punardhanam || 16-13 ||
— ఇది నేడు నాచేత పొందబడినది ; — ఈ కోరికను పొందెదను ; — ఇది నాది, ఇదియు నాది అగును ; — మరల ఇంకను ధనము నాది అగును

"ఇది నేడు నాచే పొందబడెను, ఈ మనోరథమును పొందెదను; ఇది నాది, ఈ ధనమును మరల నాకు అగును;