Bhagavad Gītā (Kashmirian recension)· 16.14 / 24

Bhagavad Gītā (Kashmirian recension)16.14

16.14
असौ मया हतः शत्रुर्हनिष्ये चापरानपि । ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी ॥ १६-१४ ॥
asau mayā hataḥ śatrurhaniṣye cāparānapi | īśvaro'hamahaṃ bhogī siddho'haṃ balavān sukhī || 16-14 ||
— ఆ శత్రువు నాచేత చంపబడెను ; — ఇతరులను కూడ చంపెదను ; — నేను ప్రభువును, భోక్తను ; — నేను సిద్ధుడను, బలవంతుడను, సుఖిని

ఆ శత్రువు నాచే చంపబడెను, ఇతరులనును చంపెదను; నేను ఈశ్వరుడను, నేను భోక్తను, నేను సిద్ధుడను, బలవంతుడను, సుఖిని;