Bhagavad Gītā (Kashmirian recension)· 16.15 / 24

Bhagavad Gītā (Kashmirian recension)16.15

16.15
आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया । यक्ष्ये दास्यामि मोदिष्ये इत्यज्ञानविमोहिताः ॥ १६-१५ ॥
āḍhyo'bhijanavānasmi ko'nyo'sti sadṛśo mayā | yakṣye dāsyāmi modiṣye ityajñānavimohitāḥ || 16-15 ||
— నేను ధనవంతుడను, ఉన్నత కులజుడను ; — నాతో సముడు మరియొకడు ఎవడు ; — యజ్ఞము చేసెదను, దానమిచ్చెదను, ఆనందించెదను ; — ఇట్లు అజ్ఞానముచేత మోహితులై

నేను ధనవంతుడను, గొప్ప కులము గలవాడను; నాతో సముడెవడు? యజ్ఞము చేయుదును, దానమిత్తును, ఆనందించెదను" — అని అజ్ఞానముచే మోహితులైనవారు.