Bhagavad Gītā (Kashmirian recension)14.8
तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनाम् ।
प्रमादालस्यनिद्राभिस्तन्निबध्नानि भारत ॥
१४-८ ॥
tamastvajñānajaṃ viddhi mohanaṃ sarvadehinām |
pramādālasyanidrābhistannibadhnāni bhārata ||
14-8 ||
— అయితే తమస్సును అజ్ఞానము నుండి పుట్టినదిగా తెలిసికొనుము ; — సర్వ దేహధారులను మోహింపజేయునది ; — ప్రమాదము, ఆలస్యము, నిద్రచేత ; — అది బంధించును, ఓ భారతా ఓ భారతా, తమస్సును అజ్ఞానమునుండి పుట్టినదిగా, సర్వ దేహులను మోహపెట్టునదిగా తెలిసికొనుము; అది ప్రమాదము-ఆలస్యము-నిద్రలచేత బంధించును.