सत्त्वं सुखे सञ्जयति रजः कर्मणि भारत ।
ज्ञानमावृत्य तु तमः प्रमादे सञ्जयत्युत ॥
१४-९ ॥
sattvaṃ sukhe sañjayati rajaḥ karmaṇi bhārata |
jñānamāvṛtya tu tamaḥ pramāde sañjayatyuta ||
14-9 ||
ఓ భారతా, సత్త్వము సుఖమునందు ఆసక్తి కలిగించును, రజస్సు కర్మమునందు; కాని తమస్సు జ్ఞానమును కప్పి ప్రమాదమునందు ఆసక్తి కలిగించును.