रजस्तमश्चाभिभूय सत्त्वं भवति भारत ।
रजः सत्त्वं तमश्चैव तमः सत्त्वं रजस्तथा ॥
१४-१० ॥
rajastamaścābhibhūya sattvaṃ bhavati bhārata |
rajaḥ sattvaṃ tamaścaiva tamaḥ sattvaṃ rajastathā ||
14-10 ||
ఓ భారతా, రజస్సును, తమస్సును అణచి సత్త్వము ప్రబలును; సత్త్వము-తమస్సులను అణచి రజస్సు, అట్లే సత్త్వము-రజస్సులను అణచి తమస్సు ప్రబలును.