सर्वद्वारेषु देहेऽस्मिन्प्रकाशमुपजायते ।
ज्ञानं यदा तदा विद्याद्विवृद्धं सत्त्वमित्युत ॥
१४-११ ॥
sarvadvāreṣu dehe'sminprakāśamupajāyate |
jñānaṃ yadā tadā vidyādvivṛddhaṃ sattvamityuta ||
14-11 ||
ఈ దేహమునందు సర్వ ద్వారములయందు జ్ఞానమను ప్రకాశము ఎప్పుడు కలుగునో — అప్పుడు సత్త్వము వృద్ధినొందెనని తెలిసికొనవలెను.