सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ।
ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः ॥
१२-४ ॥
sanniyamyendriyagrāmaṃ sarvatra samabuddhayaḥ |
te prāpnuvanti māmeva sarvabhūtahite ratāḥ ||
12-4 ||
ఇంద్రియసమూహమును చక్కగా నిగ్రహించి, అన్నిచోట్ల సమబుద్ధి గలవారై, సర్వ భూతముల హితమునందు రమించువారు — వారును నన్నే పొందుదురు.