Bhagavad Gītā (Kashmirian recension)· 12.5 / 20

Bhagavad Gītā (Kashmirian recension)12.5

12.5
क्लेशोऽधिकतरस्तेषामव्यक्तासक्तचेतसाम् । अव्यक्ता हि गतिर्दुःखं देहभृद्भिरवाप्यते ॥ १२-५ ॥
kleśo'dhikatarasteṣāmavyaktāsaktacetasām | avyaktā hi gatirduḥkhaṃ dehabhṛdbhiravāpyate || 12-5 ||
— వారికి క్లేశము అధికము ; — అవ్యక్తమునందు ఆసక్తచిత్తులకు ; — ఏలయన అవ్యక్తమైన గతి, దుఃఖముతో ; — దేహధారులచే పొందబడును

అవ్యక్తమునందు ఆసక్తచిత్తులకు క్లేశము అధికము; ఏలయన అవ్యక్తమైన గతి దేహధారులచే దుఃఖముతో పొందబడును.