ये तु सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्पराः ।
अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ॥
१२-६ ॥
ye tu sarvāṇi karmāṇi mayi saṃnyasya matparāḥ |
ananyenaiva yogena māṃ dhyāyanta upāsate ||
12-6 ||
కాని ఎవరు సర్వ కర్మములను నాయందు సన్న్యసించి, నన్నే పరమముగా గలవారై, అనన్యమైన యోగముచేతనే నన్ను ధ్యానించుచు ఉపాసింతురో —