Bhagavad Gītā (Kashmirian recension)· 12.3 / 20

Bhagavad Gītā (Kashmirian recension)12.3

12.3
ये त्वक्षरमनिर्देश्यमव्यक्तं पर्युपासते । सर्वत्रगमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् ॥ १२-३ ॥
ye tvakṣaramanirdeśyamavyaktaṃ paryupāsate | sarvatragamacintyaṃ ca kūṭasthamacalaṃ dhruvam || 12-3 ||
— కాని ఎవరు అక్షరమును, నిర్దేశింపరానిదానిని ; — అవ్యక్తమును ఉపాసింతురో ; — సర్వగతమును, అచింత్యమును ; — అచలమును, కూటస్థమును, ధ్రువమును

కాని ఎవరు అక్షరమును, నిర్దేశింపరానిదానిని, అవ్యక్తమును, సర్వగతమును, అచింత్యమును, కూటస్థమును, అచలమును, ధ్రువమును ఉపాసింతురో —