Bhagavad Gītā (Kashmirian recension)· 11.59 / 60

Bhagavad Gītā (Kashmirian recension)11.59

11.59
भक्त्या त्वनन्यया शक्य ह्यहमेवंविधोऽर्जुन । ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तप ॥ ११-५९ ॥
bhaktyā tvananyayā śakya hyahamevaṃvidho'rjuna | jñātuṃ draṣṭuṃ ca tattvena praveṣṭuṃ ca parantapa || 11-59 ||
— కాని అనన్య భక్తిచేత ; — నేను, ఇట్టి రూపమున, ఓ అర్జునా ; — తత్త్వముగా తెలియబడి, చూడబడి ; — ప్రవేశింపబడగలను, ఓ శత్రుతాపనా

ఓ పరంతపా, ఓ అర్జునా, కాని అనన్యమైన భక్తిచేత ఇట్టి రూపుడనైన నేను యథార్థముగా ఎఱుగుటకు, చూచుటకు, ప్రవేశించుటకు శక్యుడను.