नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया ।
शक्य एवंविधो द्रष्टुं दृष्टवानसि मां यथा ॥
११-५८ ॥
nāhaṃ vedairna tapasā na dānena na cejyayā |
śakya evaṃvidho draṣṭuṃ dṛṣṭavānasi māṃ yathā ||
11-58 ||
నీవు నన్ను ఎట్లు చూచితివో, అట్టి రూపుడనైన నన్ను వేదములచేగాని, తపస్సుచేగాని, దానముచేగాని, యజ్ఞముచేగాని చూడ శక్యము కాదు.