Bhagavad Gītā (Kashmirian recension)· 11.57 / 60

Bhagavad Gītā (Kashmirian recension)11.57

11.57
सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्मम । देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिणः ॥ ११-५७ ॥
sudurdarśamidaṃ rūpaṃ dṛṣṭavānasi yanmama | devā apyasya rūpasya nityaṃ darśanakāṅkṣiṇaḥ || 11-57 ||
— ఈ రూపము, చూచుటకు మిక్కిలి దుర్లభమైనది ; — నాది, దేనిని నీవు చూచితివో ; — దేవతలును, ఈ రూపమును ; — చూచుటకు ఎల్లప్పుడు ఆశించుచుందురు

నీవు చూచిన నా ఈ రూపము మిక్కిలి దుర్దర్శనమైనది; దేవతలును ఈ రూపము యొక్క దర్శనమును సదా కాంక్షించుదురు.